IPL 2021 : Mumbai Indians Fans Hoping Rohit Sharma's team will repeat the sentiment and wins ipl 2021 trophy.
#RohitSharma
#Mumbaiindians
#Ipl2021
#Mi
#Ambani

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అద్భుతం చేసిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2021 సీజన్‌లో బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 10 పరుగుల తేడాతో కోల్‌కతాను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఓ చర్చకు దారితీసింది.